Wednesday, October 14, 2015

Health Tip of the Day - బిళ్ళ గన్నేరు

మధుమేహ వ్యాధికి(sugar)  వేపను మించిన చక్కటి మందు:



మొదట్లో మాత్రం రోజు ఒక్క ఆకుని

లేదా ఒక్కపుష్పానికి 

గల రేకుల్ని మాత్రమే 

తినాలి క్రమేన  మోతాదు 

పెంచుకుంటూ ఉంటే  

సరిపోతుంది... 


మనకు షుగర్‌ లేకపోయిన మన 

ఆత్మీయులు బందువులలో  ఎందరికో 

వుంటుంది కదా, అందుకే వారి అందరికి తెలిపి వారి ఆరోగ్యంతో కూడిన 


సంతోషంలో మనంకూడా బాగస్తులవుదాం!!!!!!!!!




*  బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్ :-


పురుగులు , కీటకాలు కుట్టిన ప్రదేశం లో బిళ్ళ గన్నేరు ఆకులను పేస్ట్ గా 


చేసి రాసిన చొ వాపు, ఎర్రదనం (కమలడం) లాంటివి  తగ్గుతాయి .

కందిరిగా కుట్టిన చోట,  పాము కాటు వేసిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు 

ఆకులని  పేస్ట్ లాగా చేసి పెడితే విషం కొంతవరకు విరుగుడు అవుతుంది ...

అదే విధం గా ఫంగస్ వల్ల వచ్చే వ్యాదులు, దురదలు  ప్రదేశం లో ఈ బిళ్ళ 

గన్నేరు ఆకుల ల ని బాగా నూరి పేస్ట్ చేసి రాస్తే తగ్గుతాయి...



* బిళ్ళ గన్నేరు మొక్క వేరు :-




బిళ్ళ గన్నేరు మొక్క వేరు ని తీసుకొని మట్టి లేకుండా బాగా కడిగి చిన్న 


చిన్న ముక్కలుగా చేసి .. 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిళ్ళ గన్నేరు 

వేరు ముక్కలని వేసి సన్నని సెగ పై న పెట్టి కాషాయం లాగా చెయ్యాలి 

( ఒక గ్లాస్ నీరు  – సగం గ్లాస్ నీరు అఎంతవరకు కాయలి ) తరువాత 

వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో 

మూత్రం లో షుగర్ లెవెల్ తగ్గుతుంది . కిడ్నీ లో వాపు , కిడ్నీ వ్యాధులు 

ఏమైన ఉన్న తగ్గుతాయి... 



క్యాన్సర్ నుండి 

కాపాడుతుంది మరియు షుగర్ 


వ్యాధి ని రాని వద్దు .




* బిళ్ళ గన్నేరు పువ్వులు :-



బిళ్ళ గన్నేరు పువ్వులని 5 లేక 10 

పువ్వులని తీసుకొని నీటిలో 

వేసి కషాయం ( ఈ కషాయం లేత 

పచ్చరంగు లోకి రావాలి) లాగా కాచి వడ పోసి దాంట్లో మిరియాల పొడి కాస్త 

వేసి తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ మరియు  షుగర్ వ్యాధి రానివ్వదూ మరియు 

behavior disorders  వారికి కూడా ఉపయోగపడుతుంది.  మరియు 

చీముతో ఉన్నమొలలు కూడా తగ్గుతాయి . పెద్ద పేగు క్యాన్సర్ 

కూడా తగ్గుదానికి సహాయపడుతుంది. మొలల దగ్గర ఏర్పడిన చీము తో 

పుల్లూ మరియు పగ్గులు లాంటివి ఉంటే ఈ కాషయ౦ లో మిరియాల పొడి 

వెయ్యకుండ పువ్వుల తో పాటు ఆకులు కూడా వేసిన  కాషాయం చేసి 

ఆ నీటి తో కడుకుంటే తగ్గుతాయి....... 

Friday, October 9, 2015

Health Tip of The Day - Guava


GUAVA


        
             Guava is a Pear shaped tropical fruit has green color rind and small hard seeds with very soft white or pink flesh. It can be eaten raw or in a form of Juice ; Jelly or Jam.  It is also called as Jambu biji. 


           Guava pears  rich in Calcium, Potassium, Iron and Fiber; Immune system booster. It is a heart healthy fruit and also Treats Diabetics.  Prevents Skin problems and also cancers.



Nutrients of Guava:-





Awesome Benefits of Guava:-

  • Guava contains 3 times more Vitamin C than orange.
  • Guava controls cholesterol's and Hypertension's.
  • Guava is cough and cold fighter; acts as a respiratory track disinfectant.
  • Guava prevents prostate Cancer.
  • Guava improves digestion system. 
  • Guava helps in Weight Loss.
  • Guava battles Diabetes by lowering blood Glucose levels and avoid scurvy.
  • Guava seed oil on your skin to maintain soft and supple skin.


Thank you
Cheers.