ఆరోగ్యమే మహా భాగ్యము
What is health? Why we are taking care of health? .. ఆరోగ్యం అనేది మనం చేసే పనులు మరియు మన అలవాట్ల మీద ఆదారపడి ఉంటుంది. కాబట్టి మంచి అలవాట్లు అలవారుచుకుమ్దాం మంచి పనులే చెద్దాం , దానికి తొడు మన శరీరానికి తగిన వ్యయముము ఇవ్వలి.
మన సృష్టిలో 5 భుతాలున్నాయి అవి ఏమిటో తెలుసా??? వాటినే పంచభూతాలు అని కుడా అంటారు ..

2. నీరు
3. గాలి
4. అగ్ని
5. ఆకాశం
ఈ సృష్టి అంత ఈ పంచభూతాలతో నిండి ఉన్నది. ఈ పంచభూతాల తో మన శరీరానికి కి సంబందాలు ఉన్నయి. కాబట్టి వాటిని జాగ్రతగా చూసుకున్నంత వరుకు మాత్రమే మనం కూడా సంతోషంగా ఉండగలం . సంతోషం రావాలంటే సుఖం కావలి అనుకోవడం అంట మంచిది కానే కాదు......

సుఖం , సంతోషం అనేవి ఎక్కడ దొరకతయా అనుకుంటున్నారా ?? అవి మనలోనే ఉన్నాయి.. మన లోనే ఉన్నాయి.. కానీ మన కంటికి కనిపిచేది మాత్రము శరీరం ఒక్కటే. ఈ శరీరాన్ని సుఖం కి అలవాటు పాడడం అంత మంచిది కానే కాదు.. ఎవరి స్తాయికి తగట్టు వాళ్ళు శరీరానికి కష్టాని / వ్యాయామం ఇవ్వాలి.. అప్పుడే ఆ శరీరం భాగుంటుంది....... శరీరం భాగుంటేనే తరువాత ఏదైనా......................

కాబట్టి కొన్ని ఆరోగ్య రహస్యాలు మనలో మనం తెలుసుకుందామ మరి...
contd...

ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే 3-4 గ్లాసుల నీరు త్రాగడం వలన చాల మంచి పలితాలు ఉంటాయి ....
a. ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే నీరు త్రాగడం అలవాటు చేసుకోవడం చాల మంచిది. దాని వలన మల బద్దకపు సమస్య తో బాదపడే వాళ్లకు ఆ సమస్య ఉండనే ఉండదు....
b . శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీర బరువుని తగ్గించుకోవడాని ఏది అత్యంత ఉత్తమమైన మార్గము....
c. కాలి కడుపుతో నీరు త్రాగడము వలన ఆ నీరు మన పొట్టని శుబ్రపరచటం మంచి పాత్రని పోషిస్తుంది.....
d. నీరు శక్తి ని ఇస్తుంది. శక్తి తో పటు మనకు కావలసిన మినరల్స్ ని ఇస్తుంది.....
2. భోజనానికి ఒక అర గంట ముందు నీళ్ళు త్రాగడం చాల ఉత్తమం. అల చేయడం వలన మనం తీసుకున్న ఆహార అరుగుదల బాగా మెరుగు పడుతుంది; భోజనం చేసిన వెంటనే నీరు తాగానే కూడదు, ఒక వేల నీరు తీసుకోవలసి వస్తే ఒకటి రెండు గుక్కలు మాత్రమే త్రాగడం మంచిది. తినిన వెంటనే నీరు త్రాగడం వలన మనం తినిన ఆహరం పూర్తిగా జీర్ణం కాదు. భోజనం చేసిన తరువాత కనీసం 1 - 1/2 గంట తరువాత నీరు తీసుకుంటే మంచిది.
3. ఒక వ్యక్తీ రోజుకి తన బరువులో పదో వంతు నీటిని తప్పని సరిగా త్రాగలి. తల స్నానం చేసే ముందు ఒక గ్లాస్ వాటర్ త్రాగడం వలన Blood Pressure అదుపులో ఉంటుంది.
4. నిద్ర పోవడానికి ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం వలన నిద్రలో వచ్చే హార్ట్ అటాక్స్ లాంటివి తగ్గును..
No comments:
Post a Comment